ఇన్‌స్టాలో లవ్.. యువకుడి సూసైడ్

SDPT: HYDలో సిద్దిపేట జిల్లా యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. స్థానికుల సమచారం ప్రకారం.. దుబ్బాకకు చెందిన విఠల్, శాంతమ్మ దంపతులు పదేళ్ల క్రితం ఉపాధి కోసం HYDకి వచ్చి సూరారం PS పరిధిలోని రాజీవ్ంధీ నగర్‌లో ఉంటున్నారు. వీరి కొడుకు సందీప్(21)కు ఇన్‌స్టాలో ఓ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు.