రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

KRNL: వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామ రైతు సేవా కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో రైతులకు యూరియా ఎంతమందికి పంపిణీ చేశారో అడిగి తెలుసుకున్నారు. మండలానికి ఇంకా 300 బస్తాల యూరియా అవసరం అని మండల వ్యవసాయ అధికార అక్బర్ బాషా తెలపగా.. సరఫరా చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.