VIDEO: జాబ్ మేళాలో 46 మంది సెలెక్ట్
కాకినాడ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో నాలుగు కంపెనీలకు చెందిన హెచ్ఆర్ లు హాజరై, అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు. సుమారు 110 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. 46 మంది సెలెక్ట్ అయ్యారు. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీనివాస్ సెలెక్ట్ అయిన వారి వివరాలను వెల్లడించారు.