విద్యుత్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

విద్యుత్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

MDK: రామాయంపేటలో బుధవారం ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగులకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.