VIDEO: 'జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి'
VZM: వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సూచించారు. బుధవారం దత్తి గ్రామంలో పింఛన్లు పంపిణీ అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాతో పాటు వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేయాలి అన్నారు.