చోళసముద్రంలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

చోళసముద్రంలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

SS: లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామ పంచాయతీలో వైసీపీ నాయకులు మంగళవారం 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం నిర్వహించారు. మండల వైసీపీ కన్వీనర్ సయ్యద్ నిసార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కోరుతూ సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజనరెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు రామంజి, భాస్కర్ పాల్గొన్నారు.