యూపీఎస్సీ పరీక్ష శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష

యూపీఎస్సీ పరీక్ష శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష

PDL: జూన్ 5న యూపీఎస్సీ-సీఎస్ఏటీ పరీక్ష శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జే.రంగారెడ్డి తెలిపారు. జూన్ 5న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జిల్లా కేంద్రంలోని రంగంపల్లి మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఉంటుందని చెప్పారు. వివరాలకు 040-23236112ను సంప్రదించాలని సూచించారు.