ఈనెల 13 నుంచి 'అరైవ్-అలైవ్ వీక్’ కార్యక్రమాల నిర్వహణ

ఈనెల 13 నుంచి 'అరైవ్-అలైవ్ వీక్’ కార్యక్రమాల నిర్వహణ

ASF: జిల్లాలో ఈనెల 13 నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్-అలైవ్ వీక్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిత, SP నితిక పంత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. 13న గ్రామీణ స్థాయిలో, గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.