'కల్లు గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

'కల్లు గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

SRPT: రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ గౌడ్ కోరారు. సోమవారం తుంగతుర్తిలో నిర్వహించిన కల్లు ఆసంఘం జిల్లా మహాసభలో పాల్గొని మాట్లాడారు. కార్మికుల పెండింగ్ ఎక్స్ గ్రేషియా వెంటనే విడుదల చేయాలని, ప్రతి గ్రామంలో తాటి, ఈత చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలన్నారు.