భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: అనేక భూ సమస్యలకు పరిష్కారం తహసీల్దార్, జిల్లా కలెక్టర్ పరిధిలోనే అయ్యేవిధంగా భూ భారతిలో నియమ నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగిందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా ఆదివారం ఆయన త్రిపురారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై భూ భారతి చట్టం కల్పించారు.