చోరీ కేసును చేధించిన పోలీసులు

చోరీ కేసును చేధించిన పోలీసులు

HYD: కార్ఖానా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో మొత్తం ₹31 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఇంట్లో పనిచేసేవారే పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, ముగ్గురు పని మనుషులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.