విదేశీ యువతులతో వ్యభిచారం.. మూడేళ్ల జైలు శిక్ష

విదేశీ యువతులతో వ్యభిచారం.. మూడేళ్ల జైలు శిక్ష

HYD: విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో నిందితుడైన నిర్వాహకుడికి కూకట్‌పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. KPHP పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి, నిర్వాహకుడు రిపాన్‌తో పాటు బంగ్లాదేశ్ యువతులను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన సివిల్ జడ్జి సంధ్యారాణి, రిపాన్‌కు శిక్షను ఖరారు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చారు.