కార్తీక మాసోత్సవ ఆహ్వాన పత్రిక ఇందిరమ్మకు అందజేత

కార్తీక మాసోత్సవ ఆహ్వాన పత్రిక ఇందిరమ్మకు అందజేత

NDL: బనగానపల్లె పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇవాళ కార్తీకమాసోత్సవ ఆహ్వాన పత్రికను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ.ఇందిరమ్మకు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయ అధికారులు అందజేశారు. ఈనెల 22 నుంచి నవంబర్ 20 వరకు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆమెకు ఇచ్చి ఆహ్వానించారు.