నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KKD: గొల్లప్రోలు మండలంలో విద్యుత్ తీగల పనులు చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఈఈ ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో తాటిపర్తి, చినజగ్గంపేటలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని ఆయన కోరారు.