VIDEO: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ ప్రవాహం

VIDEO: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ ప్రవాహం

GNTR: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తివేయడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం వేకువజామున సూర్యకిరణాలు నది నీటిపై పడి మెరిసిపోవడం ఆకర్షణీయంగా ఉంది. కృష్ణమ్మ ప్రవాహం, ప్రకృతి సౌందర్యం కలగలిసి చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ అందమైన దృశ్యాలు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.