సంపూర్ణ చంద్రగ్రహణం ప్రముఖ ఆలయాలు మూసివేత

NZB: బోధన్‌లోని ప్రముఖ ఆలయాలైన శ్రీ మారుతి మందిరం శ్రీ చక్రేశ్వర ఆలయాలు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున ముసివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 11:25 వరకు స్వామివారి సేవలు నిర్వహించి ద్వారబంధనం చేయనున్నట్లు అర్చకులు గణేష్ శర్మ , ప్రవీణ్ శర్మ EO రాములు అభివృద్ధి కమిటీ సభ్యులు హరికాంత్ చారి ఇవాళ తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటలకు మళ్లీ ఆలయాలు తీయడం జరుగుతుందన్నారు.