పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
NLG: పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపానికి చెందిన అన్నిమల్ల పురుషోత్తం పెద్ద కుమారుడు అన్నిమల్ల రఘువర్మ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కొణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా, చేతికందొచ్చిన కొడుకు సడెన్‌గా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.