సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయం

NTR: జగ్గయ్యపేట పట్టణం విజయవాడ రోడ్డులో గల ప్రజలకు నిరంతరం నగదు లావాదేవీలు అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత కార్యాలయాని మార్చడం జరిగింది. నూతనంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ప్రముఖ న్యాయవాది జగన్నాథరావు భవనంలోకి మార్చి నూతనంగా బుధవారం ప్రారంభించడం జరిగింది.