రచయిత అందెశ్రీకు నివాళులు

రచయిత అందెశ్రీకు నివాళులు

NZB: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కి నిజామాబాద్ జిల్లా సారధి కళాకారులు సోమవారం నివాళులు అర్పించారు. వారు రాసిన రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ఆయన రాసిన ఉద్యమ పాటలు పాడుతూ ఆయనను గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని కళాకారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి నిజామాబాద్ జిల్లా కళాకారులు పాల్గొన్నారు.