ధాన్యం రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ఎమ్మెల్యే

ధాన్యం రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ఎమ్మెల్యే

VZM: ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. ఇవాళ బొబ్బిలి కోటలో విలేఖర్లతో మాట్లాడుతూ.. సంపద రకం ధాన్యం ముక్క అవ్వడంతో మిల్లర్లు రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారని, ఇలా రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని JCతో మాట్లాడానని ఆయన తెలిపారు.