రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి

రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి

NLG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నేడు మంత్రి వెంకట్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లు కల్పించేందుకు రోడ్డు మార్గాలను మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలిపారు.