పోలీసుల ఆధ్వర్యంలో రథోత్సవానికి భద్రత ఏర్పాట్లు

పోలీసుల ఆధ్వర్యంలో రథోత్సవానికి భద్రత ఏర్పాట్లు

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన పురస్కరించుకొని గురువారం నిర్వహించనున్న స్వామి వారి రథోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న సందర్భంగా 5 రోడ్ల కూడలిలో ప్రైవేట్ వాహనాలు లోపలికి ప్రవేశించకుండా స్థానిక ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు.