DCC పదవి కోసం పెరుమాండ్ల గుట్టయ్య దరఖాస్తు
MHBD: జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో AICC అబ్జర్వర్ పట్నాయక్‌కి బుధవారం ఆయన దరఖాస్తును అందజేశారు. 2010 నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, ప్రజాసమస్యలపై అనేక ధర్నాలు, కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.