JNTUHలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

JNTUHలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

HYD: కూకట్‌పల్లిలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(JNTUH)లో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు భారత రాజ్యాంగ పీఠిక(Preamble)ను చదివి, రాజ్యాంగం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి, విద్యార్థులు తదితరులు ఉన్నారు.