చేబ్రోలులో అన్నదాత సుఖీభవ మూడో విడత విడుదల

చేబ్రోలులో అన్నదాత సుఖీభవ మూడో విడత విడుదల

GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు చేబ్రోలు మండలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ మూడో విడత సాయం కింద మండలంలోని లబ్ధిదారులకు రూ. 4.42 లక్షలు విడుదల చేశారు. ఈ మూడో విడతలో ఒక్కో రైతుకు రూ. 6 వేల చొప్పున సాయం అందినట్లు మండల టీడీపీ నాయకులు మైలా వెంకటరామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.