HYD: ఒక్కసారిగా వాతావరణంలో మార్పు

HYD: ఒక్కసారిగా వాతావరణంలో మార్పు

శంషాబాద్, కాటేదాన్, అత్తాపూర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.