చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా ఏరియా ఆస్పత్రిలో ‘సఖి వన్ స్టాప్ సెంటర్’ను ప్రారంభించిన CM చంద్రబాబు
➢ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం: DEO రాజేంద్రప్రసాద్
➢ యామిగానిపల్లిలో గొర్రెలను కడిగేందుకు చెరువులోకి దిగి అక్కా చెల్లెళ్లు మృతి
➢ ప్రజా సమస్యల పరిష్కారానికి YCP నేతలు చొరవ చూపాలి: MLA పెద్దిరెడ్డి