కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

WGL: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పర్వతగిరి మండలం చింత నెక్కొండలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం మధులత (39) భర్తతో విడిపోయి 4సంవత్సరాల నుంచి చింతనెక్కొండ తల్లిగారి ఇంటి వద్ద ఉంటూ జీవనం కొనసాగుస్తుంది. ఈ క్రమంలో గడ్డి మందు సేవించడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.