VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

MDK: శివంపేట మండలం కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా ఎరువు వచ్చినట్లు తెలియగానే రైతులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. యూరియా పొందేందుకు రైతులు భారీగా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టారు.