VIDEO: ఈనెల 28న ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం

VIDEO: ఈనెల 28న ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం

GDWL: ధరూర్ మండలంలోని నీలహల్లి గ్రామంలో ఈనెల 28వ తేదీన నూతన శివాలయం ప్రారంభోత్సవంతో పాటుగా ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దానికి ముందు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిపేందుకు యజ్ఞ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎంతో ఇష్టంగా విరాళాలు అందజేసి నిర్మించిన ఈ దేవాలయానికి ప్రత్యేకత ఉంది.