VIDEO: దారుణం.. ప్రేమజంట ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రమ్మ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తానూ అదే కత్తితో పొడుచుకొని ప్రవీణ్ అనే యువకుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో కుంటుబసభ్యులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.