SIRను నిలిపివేయలేం: సుప్రీంకోర్టు

SIRను నిలిపివేయలేం: సుప్రీంకోర్టు

తమ రాష్ట్రంలో అమలవుతున్న SIRను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు చుక్కెదురైంది. తక్షణమే SIRను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న నేపథ్యంలో స్టే విధించలేమని వెల్లడించింది. అనంతరం SIRపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను వాయిదా వేసింది.