'నేడు జిల్లాస్థాయి పోషణ్ పక్వాడా వేడుక'

'నేడు జిల్లాస్థాయి పోషణ్ పక్వాడా వేడుక'

KKD: రాష్ట్రీయ పోషణ్ పక్వాడా జిల్లా స్థాయి వేడుకను గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద మందిరంలో నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ సీహెచ్. లక్ష్మి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.