కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

GNTR: రాత్రి గస్తీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ తెలిపారు. నూతక్కిలో అర్ధరాత్రి రోడ్డుపై సంచరిస్తున్న బోనాసి డేవిడ్ రాజు అనే వ్యక్తిని ప్రశ్నించగా, మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామన్నారు.