VIDEO: 'రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి'

VIDEO: 'రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి'

కృష్ణా: రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఘంటసాల మండలం వైసీపీ అధ్యక్షులు వేమూరి వెంకట్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఘంటసాలలో ఆయన మాట్లాడుతూ.. రైతులు బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. మండల వ్యాప్తంగా రైతులు ఇబ్బందులను గమనించి మూడో కోటాకు యూరియాను తక్షణమే అందించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడూ రైతులకు ఇబ్బంది కలగలేదని ఎద్దేవా చేశారు.