మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఇంటి వద్దకే FIR సేవలు ప్రారంభం: ఎస్పీ జానకి
★ జిల్లాలోని చెరువులు, కుంటలను సంరక్షించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేత
★ మూసాపేటలో దారుణం.. భార్యను కొట్టి చంపిన భర్త
★ మన్యంకొండ రైల్వే ప్లాట్ ఫారమ్‌పై ఆకస్మాత్తుగా కుప్పకూలి వ్యక్తి మృతి