కూర్తిరావళచెరువు సర్పంచ్‌గా భగవంతు
జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం, కూర్తిరావళచెరువు గ్రామ సర్పంచ్‌గా భగవంతు గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిపై ఏకంగా 141 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు స్థానికులు తెలిపారు. గెలుపుతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటారని భగవంతు పేర్కొన్నారు. పార్టీ వర్గీయులు కుటుంబ సభ్యులు సంబరాలు చేపట్టారు.