ఏసేబీ వలలో చిక్కిన ధర్మపురి మున్సిపల్ కమీషనర్

ఏసేబీ వలలో చిక్కిన ధర్మపురి మున్సిపల్ కమీషనర్

KNR: ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చిక్కు కున్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధర్మపురిలో ఎప్పటి నుండో ఈ అవినీతి జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి.