ఏప్రిల్ 14న తొలి 'క్వాంటం టెస్ట్ బెడ్' ప్రారంభం

ఏప్రిల్ 14న తొలి 'క్వాంటం టెస్ట్ బెడ్' ప్రారంభం

AP: రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుడుతూ దేశంలోనే తొలి 'క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌'లను ఏప్రిల్ 14న CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. క్వాంటం చిప్‌ల పరిశోధనలకు ఈ కేంద్రం కీలకం కానుంది. డేటా సెక్యూరిటీ, AI రంగాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.