పెన్షన్లు పంపిణీ చేసిన కమిషనర్

పెన్షన్లు పంపిణీ చేసిన కమిషనర్

BPT: బాపట్ల పట్టణంలోని రైలుపేటలోని 3వ వార్డులో NTR భద్రతా భరోసా పెన్షన్లను పురపాలక సంఘం కమిషనర్ జి. రఘునాథ రెడ్డి సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ రోజు సాయంత్రంలోపు వందశాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మున్సి‌పల్ సిబ్బంది పాల్గొన్నారు.