VIDEO: శ్రీకాకుళంలో మొదలైన భారీ వర్షం

VIDEO: శ్రీకాకుళంలో మొదలైన భారీ వర్షం

SKLM: శ్రీకాకుళంలో వర్షం మొదలయింది. ఉదయం నుంచి కాస్త మబ్బుగా ఉండి మంగళవారం మధ్యాహ్న సమయానికి ఆకాశంలో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. ఈ మేరకు నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్, పీఎన్ కాలనీ, గుజరాతిపేట, హయాతినగరం, 7 రోడ్ల జంక్షన్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఈ వర్షం దాటికీ రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.