విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ విశాఖలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం
➦ అక్కయ్యపాలెంలో అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య
➦ ఎం.మాకవరం గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి: MPDO ప్రసాదరావు
➦ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: UMS శ్రీనివాస వర్మ