సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేత

సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేత

KMR: మద్నూర్ మార్కెట్లో ఇతర జిల్లాలకు చెందిన రైతుల నుంచి కూడా పత్తి కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిన్నింగ్ మిల్లుల యాజమానులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. మద్నూర్‌లో పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు చేసే సామర్థ్యం గల మిల్లులు ఉన్నాయని, సోమవారం సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.