రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన

KRNL: రోడ్డు భద్రత నియమాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అవేష్ ఖాన్, SI నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం SML కళాశాల నందు విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, ర్యాగింగ్ చేస్తే జరిగే పరిణామాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఇందులో ప్రిన్సిపల్ మహబూబ్ బాషా, ఉన్నారు.