ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు

ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు

SKLM: జిల్లాలోని పచ్చటి ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్ట్ విధ్వంసం వద్దని వామపక్ష, భూ పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఉపయోగపడే కార్గో ఎయిర్‌పోర్ట్‌ను ఇక్కడ నిర్మించడం సరికాదన్నారు.