తమ సమస్యను పరిష్కరించాలి: ఎలమర్తి మధు
NDL: బేడ బుడగ జంగం సమస్యను సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీ శాస్త్రి భవన్లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుధాన్ష్ పంట్‌ను కలిశానని తెలిపారు.బేడ బుడగ జంగాల సమస్యను పరిష్కరించాలని వివరించానని ఆయన పేర్కొన్నారు.