ఈనెల 22న ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ఈనెల 22న ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

JGL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈ నెల 22న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించబడుతాయని ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. SBI లైఫ్ ఇన్సూరెన్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయని, డిగ్రీ అర్హత కలిగి, వయస్సు 28-40 కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల వారు హాజరు కావాలన్నారు.