భారత షూటర్లు విఫలం 

భారత షూటర్లు విఫలం 

ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ మహిళల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత షూటర్లు తేలిపోయారు. అశి చౌక్సీ, అంజుమ్ మౌద్గిల్ ఫైనల్స్‌కు చేరలేకపోయారు. అశి 15వ, అంజుమ్ 17వ స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు సొంతం చేసుకుంది.