పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బానోత్ సూరజ్ సింగ్ బుధవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థినులు కలిసి ఆయన్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయుడి పాత్రా ఎంతో కీలకమని HM విట్టల్ అన్నారు.