వీడిన మిస్టరీ.. కుక్క చంపలేదు

వీడిన మిస్టరీ.. కుక్క చంపలేదు

HYD: మధురానగర్‌లో ఆదివారం పవన్ కుమార్ అనే వ్యక్తి కుక్క చంపిన కేసులో మిస్టరీ వీడింది. ఈ మేరకు సోమవారం పోస్టుమార్టం రిపోర్టులో పవన్ ఆరోగ్య సమస్యతోనే మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే పవన్ పెంపుడు కుక్క తనను కాపాడే ప్రయత్నంలోనే ఒంటిపై కుక్క కాట్లు పడ్డాయని వైద్యులు నిర్ధారించారు.